
“విశాఖపై WSJ ప్రశంసలపై సీఎం చంద్రబాబు హర్షం”
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నగరం ప్రపంచ టెక్నాలజీ పెట్టుబడుల పటంలో ప్రాధాన్యత పొందిన నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన హర్షాన్ని వ్యక్తం చేశారు. ప్రముఖ అంతర్జాతీయ పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ (WSJ) ప్రచురించిన కథనంలో విశాఖపట్నం పేరు ప్రస్తావించబడటం పట్ల ముఖ్యమంత్రి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ కథనంలో, గూగుల్ 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో ఏఐ డేటా హబ్‌ను విశాఖలో ఏర్పాటు చేయనున్నదనే విషయాన్ని పేర్కొంది. ఈ ప్రస్తావన ప్రపంచ…