లాంగ్ కోవిడ్ బాధితుల్లో అరుదైన గుండె సమస్య ‘పాట్స్’ గుర్తింపు

లాంగ్ కోవిడ్‌ ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గకముందే కొత్త సమస్యలు బయటపడుతున్నాయి. స్వీడన్‌లోని ప్రతిష్ఠాత్మక కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్ తాజా పరిశోధన ప్రకారం, లాంగ్ కోవిడ్‌తో బాధపడుతున్నవారిలో ఒక అసాధారణ గుండె సంబంధిత వ్యాధి ఎక్కువగా కనిపిస్తోంది. ‘పోస్చురల్ ఆర్థోస్టాటిక్ టాకీకార్డియా సిండ్రోమ్’ (పాట్స్) పేరుతో పిలిచే ఈ రుగ్మత ముఖ్యంగా మధ్యవయస్కులైన మహిళల్లో ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ‘పాట్స్’ అంటే ఏమిటి?ఈ వ్యాధి ప్రధాన లక్షణం ఏమిటంటే, పడుకున్న స్థితి నుంచి ఒక్కసారిగా లేవగానే గుండె వేగం…

Read More

జగిత్యాలలో కొత్త వధువు ఆరు రోజుల్లోనే ఆత్మహత్య

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామంలో ఓ కొత్త వధువు ఆత్మహత్య చేసుకున్న హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి, పెద్దల సమ్మతి తీసుకుని పెళ్లి చేసుకున్న గంగోత్రి (22), సంతోష్‌ల దాంపత్య జీవితం కేవలం ఆరు రోజులు మాత్రమే కొనసాగింది. వివరాల్లోకి వెళ్తే, ఎర్దండి గ్రామానికి చెందిన గంగోత్రి, అదే గ్రామానికి చెందిన సంతోష్ కొంతకాలంగా ప్రేమించుకుంటూ వచ్చారు. ఇరు కుటుంబాల అంగీకారంతో గ‌త నెల 26న వీరిద్దరూ ఘనంగా వివాహం చేసుకున్నారు. కొత్త జీవితాన్ని…

Read More