
చిత్తూరులో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు – గ్రామంలో ఉద్రిక్తత, సీఎం స్పందన
చిత్తూరు జిల్లా దేవళంపేటలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు – సీఎం చంద్రబాబు సీరియస్ చిత్తూరు జిల్లాలోని దేవళంపేట గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకున్న ఉదంతం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వెదురుకుప్పం మండల పరిధిలో ఉన్న ఈ గ్రామంలో, గుర్తుతెలియని వ్యక్తులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటన కలకలం సృష్టించింది. అంబేద్కర్ విగ్రహానికి పక్కన ఉన్న షెడ్డుకు మొదట మంటలు పెట్టగా, అవి విగ్రహానికి వ్యాపించి విగ్రహం పాక్షికంగా దెబ్బతిన్నది. ఈ ఘటనపై సమాచారం…