మిలాన్ ఫ్యాషన్ షోలో ఆలియా భట్ వ్యాఖ్యలు వివాదాస్పదం: ‘ఆల్ఫా’ తన మొదటి యాక్షన్ సినిమా

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ఇటీవల మిలాన్‌లో గూచీ స్ప్రింగ్/సమ్మర్ 2026 ఫ్యాషన్ షోలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. గూచీ గ్లోబల్ అంబాసిడర్‌గా హాజరైన ఆలియా భట్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తన తదుపరి చిత్రం ‘ఆల్ఫా’ గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ‘ఆల్ఫా’ తన కెరీర్‌లోని మొదటి యాక్షన్ సినిమా అని, ప్రాజెక్ట్ పట్ల ఎంతో ఉత్సాహంగా ఉన్నప్పటికీ, కొంత భయంగా కూడా ఉన్నానని తెలిపారు….

Read More