ఇండియా ఘన విజయం.. విండీస్ పతనం!

అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. విండీస్‌పై ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో విజయం సాధించి గిల్ సేన ఘనంగా మెరిసింది. మూడో రోజు ఆటలోనే భారత్ మ్యాచ్‌ను తన ఖాతాలో వేసుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. కేవలం 146 పరుగులకే ఆలౌట్ అవడంతో భారత్ భారీ విజయం సాధించింది. భారత్ ఆధిపత్యంభారత్ తొలి ఇన్నింగ్స్‌లో 448/5 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి ప్రత్యర్థిపై 286…

Read More

విండీస్ కష్టాల్లో.. జడేజా, కుల్దీప్ స్పిన్ మాయ

అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న భారత్–వెస్టిండీస్ తొలి టెస్టులో టీమిండియా అద్భుత ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 162 పరుగులకే వెస్టిండీస్‌ను కట్టడి చేసిన భారత్, బ్యాటింగ్‌లో దూకుడుగా రాణించింది. కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, రవీంద్ర జడేజా ల దుమ్ము రేపిన సెంచరీలతో 448/5 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో భారత్ 286 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ విండీస్ పతనంరెండో ఇన్నింగ్స్ ఆరంభం నుంచే వెస్టిండీస్ బ్యాటర్లు కష్టాల్లో…

Read More

అహ్మదాబాద్ టెస్ట్‌లో భారత్ ఆధిక్యంలో – రాహుల్ మెరుపు సెంచరీ

అహ్మదాబాద్ టెస్ట్‌ మ్యాచ్‌ – రాహుల్ శతకం, భారత్‌కు గట్టి ఆధిక్యం రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్‌లో వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ అద్భుతంగా ఆడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌ను 162 పరుగులకే కట్టడి చేసిన భారత జట్టు, రెండో రోజు ఆటలో బ్యాటింగ్‌లో గట్టి ఆధిక్యత సాధించింది. గురువారం 121/2తో ఆట కొనసాగించిన భారత్, 188 పరుగుల వద్ద శుభమన్ గిల్ (50 పరుగులు, 100 బంతులు) వికెట్‌ను కోల్పోయింది. అతను…

Read More