
“గోవా మ్యాచ్‌కు రొనాల్డో గైర్హాజరు – అభిమానుల్లో నిరాశ”
భారత ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణానికి తెరపడింది. ఫుట్‌బాల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో భారత్‌కు రాకుండా నిర్ణయం తీసుకున్నారు. ఏఎఫ్‌సీ ఛాంపియన్స్ లీగ్ 2025-26 సీజన్‌లో భాగంగా గోవా ఎఫ్‌సీతో జరగాల్సిన కీలక పోరుకు రొనాల్డో దూరంగా ఉన్నారు. ఈ వార్తతో దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. సమాచారం ప్రకారం, వరుస మ్యాచ్‌ల వల్ల తీవ్రమైన పనిభారం ఏర్పడడంతో రొనాల్డో విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని ఆయన తన…