
ఫుడ్ డెలివరీలో పొరపాటు… సినీ నటి సాక్షి అగర్వాల్‌కి చేదు అనుభవం
తమిళ సినీ నటి సాక్షి అగర్వాల్‌కు ఇటీవల ఓ ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా ఊహించని అనుభవం ఎదురైంది. తాను పుట్టినప్పటి నుంచి కచ్చితమైన శాకాహారి అని చెప్పుకునే సాక్షి, తాను ఆర్డర్ చేసిన వంటకంలో చికెన్ ముక్కలు రావడం చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి వివరాల ప్రకారం—తనకు బాగా ఆకలి వేసి, ఓ ప్రముఖ రెస్టారెంట్ నుంచి స్విగ్గీ ద్వారా పనీర్ కర్రీ ఆర్డర్ చేశారు. ఆహారం ఇంటికి డెలివరీ అయిన తర్వాత…