దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టు సమన్లు

ప్రముఖ సినీ కుటుంబం అయిన దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టు నుంచి కోర్టు సమన్లు జారీ కావడం తెలుగు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఫిల్మ్‌నగర్‌లోని దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత ఘటనకు సంబంధించి నటుడు వెంకటేశ్, హీరో రానా, నిర్మాత సురేశ్ బాబు, అభిరామ్లపై కేసు నమోదు కాగా, వీరందరూ నవంబర్ 14న కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కావాలనే ఆదేశాలు నాంపల్లి న్యాయస్థానం జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి గురువారం నాంపల్లి కోర్టులో విచారణ…

Read More