 
        
            మాస్టర్ బొంతు రామ్మోహన్ మాతృమూర్తి కన్నుమూసారు
హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మాతృమూర్తి “కీ.శే.బొంతు కమలమ్మ” పరమపదించారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కార్పొరేటర్ జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ తెలిపారు. ఈ సందర్బంగా, వారు ఆమె భౌతికకాయానికి పూలదండ వేసి, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ పార్టీ నాయకులు ఎదుల కొండల్ రెడ్డి, కౌకొండా జగన్ పాల్గొన్నారు. బొంతు కమలమ్మ జీవితాన్ని, ఆమె కృషిని గౌరవిస్తూ పలువురు నాయకులు…

 
         
         
         
         
        