 
        
            వక్ఫ్ బోర్డు సవరణలపై ముగిసిన జాయింట్ పార్లమెంటరీ సమావేశం
హైదరాబాద్ తాజ్ కృష్ణలో వక్ఫ్ బోర్డు సవరణల బిల్లు పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ వక్ఫ్ భూ వివాదాలపై చర్చించుకున్నారు. తెలంగాణలో వక్ఫ్ వివాదాలు మరియు ప్రస్తుత పరిస్థితులపై సుమారు 35 ఆర్గనైజేషన్ల ప్రతినిధులు అభిప్రాయాలను JPC ముందు పంచుకున్నారు. JPC ప్రతీ ఒక్కరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని హామీ ఇచ్చింది. బోడుప్పల్, గుట్టల బేగంపేట్, కొందుర్గ్, గజ్వెల్, మరియు మహబూబ్ నగర్ వక్ఫ్ భూ బాధితులు తమ సమస్యలను…

 
         
         
         
         
        