సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన కురుపాం ఎమ్మెల్యే
సహాయం అందించిన ఎమ్మెల్యేకురుపాం నియోజకవర్గానికి చెందిన సంకిల్లి ఉదయ్ కుమార్ అనారోగ్యంతో నడవలేని పరిస్థితిలో ఉన్న విషయం కురుపాం శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి గారికి చేరింది. సీఎం సహాయంముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నాలుగు లక్షల రూపాయల చెక్కును మంజూరు చేయడం జరిగింది. చెక్కు అందజేతశాసనసభ్యురాలు తమ క్యాంప్ కార్యాలయం గుమ్మలక్ష్మీపురంలో ఉదయ్ కుమార్ కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేగారు…
