తమిళంలో ‘ఇరుల్’ మిస్టరీ థ్రిల్లర్
మలయాళ హారర్ థ్రిల్లర్ సినిమాలకు .. అలాగే అక్కడి క్రైమ్ థ్రిల్లర్ .. మిస్టరీ థ్రిల్లర్ సినిమాల పట్ల ఇతర భాషా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిని చూపుతుంటారు. అందువలన ఎప్పటికప్పుడు ఈ తరహా కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి ఓటీటీ సంస్థలు పోటీపడుతూ ఉంటాయి. అలా ఓటీటీ తెరపైకి వస్తున్న మరో మిస్టరీ థ్రిల్లర్ ‘ఇరుల్’. మలయాళంలో రూపొందిన ఈ సినిమాకి నసీఫ్ యూసఫ్ ఇజుద్దీన్ దర్శకత్వం వహించాడు. ఆంటోని జోసఫ్ నిర్మించిన…
