అల్లవరం మండలంలో గ్రామ ప్రజల సమస్యలు
అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలంలోని గ్రామ ప్రజలు అక్రమ చెరువులను తొలగించాలని అభ్యర్థిస్తున్నారు. గ్రామంలో అనధికారంగా చెరువులు వేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయని వారు వెల్లడించారు. పర్మిషన్ లేకుండా చెరువులు వేయడం వల్ల, వారు కరెంటు లేకుండా రోజులు గడుపుతున్నారని తెలిపారు. లో వోల్టేజ్ కారణంగా ఫ్యాన్లు, రిఫ్రిజిరేటర్లు, టీవీలు కాలిపోతున్నాయి. ఈ పరిస్థితి వల్ల వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, కాబట్టి అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అదేవిధంగా, అల్లవరం మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రి…
