‘సింబా’ సినిమాను ‘ఆహా’లో స్ట్రీమింగ్
జగపతిబాబు .. అనసూయ ప్రధానమైన పాత్రలను పోషించిన ‘సింబా’ సినిమా, ఆగస్టు 9వ తేదీన థియేటర్లకు వచ్చింది. స్క్రీన్ ప్లే – మాటలు అందించింది దర్శకుడు సంపత్ నంది. ఈ సినిమాకి ఆయన ఒక నిర్మాత కూడా. ఈ సినిమాకి మురళీ మనోహర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. అలాంటి ఈ సినిమా ఈ రోజు నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథేమిటన్నది ఇప్పుడు చూద్దాం. అక్ష (అనసూయ) హైదరాబాద్ లోని ఒక స్కూల్లో టీచర్…
