పెద్ద తుంబలంలో 9 అడుగుల వినాయకుడి పూజలు, అన్నదానం జరిపి సాయంకాలం 5కి స్వామి ఊరేగింపుతో నిమజ్జనం పూర్తి చేశారు.

బుడుగు జంగల కాలనీలో 9 అడుగుల వినాయక నిమజ్జనం

ఆదోని మండలం పెద్ద తుంబలంగ్రామం పరిధిలో బుడుగు జంగల కాలనీలో 9 అడుగులవినాయక స్వామిని కూర్చోబెట్టడం జరిగింది కాలనీవాసుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది సాయంకాలం ఐదు గంటలకు స్వామి ఊరేగింపు కార్యక్రమం తో నిమజ్జనం చేస్తామని వినాయక మిత్రమండలి వారు మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎల్లప్ప డొక్కు రాముడు విప్పు నరసప్ప గోరవయ్య కుంకునూరు హనుమంతు కాలనీవాసులు ప్రజలు వినాయక మిత్రమండలి సభ్యులు పాల్గొన్నా

Read More
తుని నియోజకవర్గంలో వరద ముంపు ప్రాంతాల్లో అధికారుల, టిడిపి శ్రేణుల సహకారంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

తాండవా పరివాహక ప్రాంతాల్లో వరద అప్రమత్తం

కాకినాడ జిల్లా తుని నియోజకవర్గo లో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు తుని నియోజకవర్గంలో వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు అన్ని శాఖలను అప్రమత్తం చేసిన రాష్ట్ర పాలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు శాసన సభ్యురాలు యనమల దివ్య ఆదేశాలతో అధికారి యంత్రాంగం తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎప్పటికప్పుడు అధికారులతో సమాలోచనలు జరుపుతూ తాండవ నది పరివాహక ప్రాంతంలో నివసించే గ్రామాలలో దండోరా మైకు ప్రచారాలతో అధికారులు నాయకులు అప్రమత్తమయ్యారు . సోమవారం వరద ముంపు…

Read More
ఎమ్మిగనూరులో 90 ఎంఎల్ ఒరిజినల్ ఛాయిస్ విస్కీ తరలిస్తున్న ద్విచక్ర వాహనం స్వాధీనం, ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు సెబ్ సీఐ భార్గవ్ రెడ్డి తెలిపారు.

ఎమ్మిగనూరులో అక్రమ మద్యం పట్టివేత

కర్ణాటక రాష్ట్రానికి చెందిన అక్రమంగా మద్యంను తరలిస్తున్న ద్విచక్ర వాహనమును స్వాధీనపరచుకొని ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎమ్మిగనూరు సెబ్ సీఐ భార్గవ్ రెడ్డి తెలిపారు. పట్టణంలో స్థానిక స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రాలయం మండలంలోనీ మాధవరం చెక్ పోస్ట్ దగ్గర, సోగునూరు జడ్పీ హైస్కూల్ రోడ్డు దగ్గర బైక్ పై అక్రమ మాద్యం తరలిస్తుండగా వారి వద్ద అక్రమ మద్యం (90 ఎంఎల్) ఒరిజినల్ ఛాయిస్ డీలక్స్…

Read More
తుఫాను ప్రభావం లేకపోవడంతో భయపడాల్సిన అవసరం లేదని తాసిల్దార్ పిండి గోపాలకృష్ణ తెలిపారు. అనుమానాల కోసం కంట్రోల్ రూమ్ అందుబాటులో.

తుఫాను ప్రభావం లేదని కరప తాసిల్దార్ వెల్లడి

కాకినాడ రూరల్ కరప మండలం కరప తాసిల్దార్ పిండి గోపాలకృష్ణ మాట్లాడుతూ తుఫాను ప్రభావం మన మండలంలో లేదని ఎవరు భయపడ వద్దని మీడియా ముఖంగా తెలియజేశారు 19 రెవిన్యూ గ్రామాలలో పంట ములగడం గాని చెరువులు కాలువలకు గండి లేవని ఒకవేళ ఏదైనా అనుమానం ఉంటే వెంటనే కంట్రోల్ రూమ్ నెంబర్ 9492513117 ఫోన్ చేస్తే తక్షణం మేము మా సిబ్బంది అందుబాటులో ఉంటామని చెప్పారు

Read More
విశాఖలో 74 అడుగుల బెల్లం వినాయక విగ్రహాన్ని 20 టన్నుల బెల్లంతో ఏర్పాటు చేశారు. 21 రోజులపాటు పూజలు నిర్వహిస్తారని కమిటీ తెలిపింది.

విశాఖలో 74 అడుగుల బెల్లం వినాయక విగ్రహం

విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం 59 వ వార్డు లో ప్రపంచం మొత్తం మీద అతి పెద్దదైన 74 అడుగుల బెల్లం వినాయకుడిని ఏర్పాటు చేశారు లంబోదర వినాయక అసోసియేషన్ ఈ వినాయకుని తయారు చేయడానికి 20 టన్నుల బెల్లం పడిందని కమిటీ మెంబర్స్ తెలిపారు ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి అనకాపల్లి నుంచి సిలిపి తీసుకువచ్చారు అని చెప్పారు ఈ విగ్రహం 21 రోజులు పాటు పూజలు నిర్వహిస్తారని ప్రజలు ఆనందంగా తిలకరిస్తారని కమిటీ మెంబర్స్…

Read More
చింతూరు ఏజెన్సీలో భారీ వర్షాలు, సీలేరు నది పొంగడంతో 7 జలాశయాల గేట్లు ఓపెన్ చేసి 1.11 లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

చింతూరులో వరదతో ముంపు, 7 గేట్ల నుండి నీటినిర్వహణ

చింతూరు ఏజెన్సీలో రెండు రోజుల కురుస్తున్న భారీ వర్షాలకు సీలేరు నది ఉప్పొంగి ప్రవహించడంతో భారీగా వరద నీరు డొంకరాయ్ జలాశయాలు చేరింది. దీంతో అధికారులు అప్రమత్తమై 7 గేట్లను ఓపెన్ చేసి 1 లక్ష,11 వేలు క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. సీలేరు నది ఉదృతంగా ప్రవహించడంతో శబరి నదికి వరద నీరు పోటెత్తుతుంది దీంతో చింతూరు ఏజెన్సీలోని ముంపు మండలాల ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. చింతూరు మోతుగూడెం ప్రధాన రహదారిపై…

Read More
గన్నవరం వద్ద భారీ వర్షాల కారణంగా రాకపోకలు నిలిపివేసిన ఎస్సై రామారావు, ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

నర్సీపట్నం-తుని రాకపోకలు నిలిపివేత

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం గన్నవరం మెట్ట వద్ద…. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సోమవారం స్థానిక ఎస్సై ఎం.రామారావు అన్నారు. నాతవరం మండలం గన్నవరం మెట్ట వద్ద వెర్రీగెడ్డ కురుస్తున్న భారీ వర్షాలకు పొంగి ప్రవహించడంతో నర్సీపట్నం నుంచి తుని వైపు వెళ్లే రాకపోకలు పూర్తిగా నిలిపివేసమని ఎస్సై రామారావు అన్నారు. నర్సీపట్నం నుంచి తుని వెళ్లేవారు మాకవరపాలెం మీదుగా వెళ్లాలని ఆయన సూచించారు. తుని నుంచి వచ్చే వాహనాలను…

Read More