చిట్యాల గ్రామంలో ఇళ్ల నిర్మాణ స్థలంపై వివాదం
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని చిట్యాల గ్రామంలో ఇళ్ల నిర్మాణ స్థలంపై వివాదం ఏర్పడింది. 1998లో ప్రభుత్వానికి చెందిన 4 ఎకరాల స్థలంలో ఎస్సీలకు, బీసీ, ఓసీలకు పట్టాలు మంజూరు చేసిన విషయం తెలిసిందే. గుడిసెలు వేసిన ఎస్పీ వర్గం వారు, ధాన్యం ఆరబోయడానికి కళ్లాలు నిర్మించాలని బీసీ, ఓసీ వారు కోరడంతో వివాదం చెలరేగింది. “రోడ్డు పక్కన మేము ముందువరుసలో ఇళ్లు నిర్మిస్తాము” అని ఇరువర్గాలు దోబూచుకలగా ఉన్నారు. ఒక వర్గం “అందరి ఇళ్లు కలిపి…
