ఇలేగాం గ్రామంలో “గీత శక్తి” పుస్తకావిష్కరణ
భైంసా మండలంలోని ఇలేగాం గ్రామానికి చెందిన రెడ్ల బాలాజీ తన “గీత శక్తి” పుస్తకాన్ని రచించారు. ఈ సందర్భంలో, ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పుస్తక రచయితను శాలువాతో సత్కరించారు. ఆయన మాట్లాడుతూ, “గీత శక్తి” పుస్తకం రచించడం అభినందనీయమని, భగవద్గీతలోని అంశాలను నేటి తరానికి పరిచయం చేయడం మంచి పరిణామమని అభిప్రాయపడ్డారు. ప్రజలకు ఉపయోగపడే రచనలు మరింత చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపి పి. అబ్దుల్ రజాక్, నాయకులు నర్సాగౌడ్, సోలంకి…
