పోషకాహార మాసోత్సవాల ప్రచారం పెదనందిపాడు BC-3 కాలనీలో
పెదనందిపాడు BC-3 కాలనీ అంగన్వాడీ కేంద్రంలో పోషకాహార మాసోత్సవాల సందర్భంగా గర్భిణీ, బాలింతలకు పోషక విలువలపై అవగాహన కల్పించారు. 1000 రోజుల్లో ఆకుకూరలు, కూరగాయలు, చిరుధాన్యాలు, పప్పుదినుసులు, ఫ్రూట్స్ వంటి ఆహార పదార్థాలు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో వివరించారు. తల్లిపాలు ఇవ్వడం వల్ల బిడ్డను వ్యాధుల నుంచి కాపాడడమే కాకుండా తల్లికి బ్రెస్ట్ క్వేన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని వివరించారు. అంగన్వాడీ సెంటర్‌లో అందించే బాలసంజీవని కిట్ వినియోగించడం రక్తహీనత నివారణకు కీలకం అని చెప్పారు….
