నెలవారీ నేర సమీక్షా సమావేశం
గుంటూరు రేంజ్ ఐజీ శ్రీ సర్వ శ్రేష్ట త్రిపాఠి IPS మరియు జిల్లా యస్.పి. శ్రీ జి.కృష్ణకాంత్ IPS గారి ఆధ్వర్యంలో ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్‌లో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో శాంతి భద్రతలను పరిరక్షించడం, నేర నిర్మూలనలోని ప్రగతి గురించి చర్చించారు. జిల్లా యస్.పి. గారిని అభినందించిన ఐజీ, లోక్ అదాలత్ కేసుల పరిష్కారంలో నెల్లూరు జిల్లా ప్రధమస్థానం సాధించినందుకు అభినందనలు తెలిపారు. ముత్తుకూరు పరిధిలో జరిగిన దోపిడీ కేసును…
