నరెడ్ల వీరారెడ్డి భూక్రమణ వివాదంపై స్థానిక ఎమ్మెల్యే స్పందన
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏ కొండూరు మండల పరిధిలో అట్ల ప్రగడ గ్రామంలో భూఆక్రమణ వివాదాలు త్రికాలం మీద వెలుగులోకి వస్తున్నాయి. వైయస్సార్సీపి రాష్ట్ర నాయకులు నరెడ్ల వీరారెడ్డి తనకు చెందిన మాభూములను ఆక్రమించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అత్తులూరి అనసూయమ్మ తన పుట్టింటి వారు ఇచ్చిన భూమిని నరెడ్ల వీరారెడ్డి మరియు ఆయన సోదరుడు సిద్ధారెడ్డి ఆక్రమించారని చెప్పింది. ఈ విషయాన్ని “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు దృష్టికి తీసుకువచ్చారు….
