పిఎం శ్రీ పథకానికి పార్వతీపురం నుండి 19 పాఠశాలలు ఎంపిక
పార్వతీపురం జిల్లాలోని 19 పాఠశాలలు ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పిఎం శ్రీ) పథకానికి ఎంపికైనట్లు జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. మంగళవారం ఉదయం నిర్వహించిన పత్రికా విలేఖరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ ఈ విషయాన్ని వెల్లడించారు. పిఎం శ్రీ పథకం కింద విద్యాసంస్థలకు అధునాతన సౌకర్యాలు అందించనున్నట్లు వివరించారు. ఈ పథకం విద్యార్థులకు మెరుగైన శిక్షణతో పాటు మౌలిక వసతులు కల్పించడం లక్ష్యంగా తీసుకోబడింది. ఎంపికైన పాఠశాలలకు ఆధునికీకరణ చర్యలు చేపడతామని కలెక్టర్…
