ఓజీ: పవన్ కల్యాణ్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డుల వర్షం

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎదురు చూస్తున్న ‘ఓజీ’ సినిమా గురువారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా, విడుదలైన తొలి షో నుంచే పాజిటివ్ టాక్‌తో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోల ద్వారా మాత్రమే ‘ఓజీ’ 3 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 26 కోట్లు) మార్క్‌ను దాటింది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ ఘనతను ట్విట్టర్‌లో…

Read More