
కాంతార చాప్టర్ 1 థియేటర్లో పంజుర్లి సంచలనం!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న చిత్రం ‘కాంతార చాప్టర్ 1’ ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 224 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి ట్రేడ్ సర్కిల్స్‌కి షాక్ ఇచ్చింది. దసరా సెలవుల హంగుతో దేశవ్యాప్తంగా థియేటర్లు హౌస్‌ఫుల్ అవుతుండటమే కాదు, కొన్ని థియేటర్లలో వింత ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల తమిళనాడు రాష్ట్రం దిండిగల్ లోని ఒక థియేటర్‌లో ‘కాంతార చాప్టర్…