
కొంపల్లిలో 17 ఏళ్ల బాలిక బలవన్మరణం – లైంగిక వేధింపుల వేధనతో విషాదం
హైదరాబాద్ నగర శివారులోని కొంపల్లిలో ఓ 17 ఏళ్ల ఇంటర్మీడియట్ విద్యార్థిని తన పెదనాన్నలైంగిక వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర ఉద్విగ్నత కలిగించిన ఘటనగా మారింది. ఈ విషాదకర ఘటన గురువారం రాత్రి పోచమ్మగడ్డలో చోటుచేసుకోగా, మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. మరణించిన బాలిక జీవితం – తండ్రి లేక కుటుంబ భారాన్ని మోస్తున్న నిరుపేద విద్యార్థిని:మృతురాలు నిజామాబాద్ జిల్లా వర్ని మండలానికి చెందిన కుటుంబానికి చెందినవారు….