విజయవాడలో ఖాదీ సంత ప్రారంభించిన సీఎం చంద్రబాబు: స్వదేశీ ఉద్యమానికి పిలుపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో ‘ఆత్మనిర్భర్ భారత్ అభియాన్’ లో భాగంగా జరిగిన ఖాదీ సంతను ఘనంగా ప్రారంభించారు. ప్రపంచాన్ని యాచించే స్థాయికి మాత్రమే కాకుండా, త్వరలోనే భారతదేశం ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థ 2047 నాటికి అగ్రస్థానంలో నిలవాలని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు గాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించి, చేతివృత్తుల కళాకారులు తయారుచేసిన ఉత్పత్తులు, ఆర్గానిక్ వస్తువులను పరిశీలించారు. స్వాతంత్ర్య…

Read More