
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ – నామినేషన్ల గడువు అక్టోబర్ 11 వరకు
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) తొలి విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో మొత్తం 2,963 ఎంపీటీసీ, 292 జడ్పీటీసీ స్థానాలకు పోటీ జరుగనుంది. అభ్యర్థులు తమ నామినేషన్లను అక్టోబర్ 11వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు సమర్పించాల్సి ఉంటుంది. అక్టోబర్ 12న నామినేషన్ల పరిశీలన జరగగా, ఉపసంహరణకు అక్టోబర్ 15వ…