‘సుమతి వలవు’ – దెయ్యం నేపథ్యంలో ఆసక్తికరమైన మలయాళ హారర్ థ్రిల్లర్, ఓటీటీలో హిట్

హారర్ సినిమాల క్రేజ్ మళ్లీ పెరిగిపోతున్న తరుణంలో, మలయాళ ఇండస్ట్రీ నుంచి మరో భయానక థ్రిల్లర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ‘సుమతి వలవు’ అనే ఈ చిత్రం ఇటీవల ఓటీటీలో విడుదలై విశేషమైన ఆదరణ పొందుతోంది. అర్జున్ అశోకన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా, భయంతో పాటు సస్పెన్స్‌ను కలగలిపిన gripping హారర్ థ్రిల్లర్‌గా నిలిచింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించినది విష్ణు శశి శంకర్. మాళవిక మనోజ్, గోకుల్ సురేశ్, బాలు వర్గీస్, సైజూ కురుప్…

Read More