దగ్గు మందు మరణాలపై సీబీఐ విచారణ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో దగ్గు మందు సేవించిన చిన్నారులు మరణించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ ప్రముఖ న్యాయవాది విశాల్ తివారి సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేశారు. మొదట ధర్మాసనం ఈ పిటిషన్‌పై నోటీసులు జారీ చేసేందుకు అంగీకరించినప్పటికీ, కేసు పరిశీలన అనంతరం సుప్రీంకోర్టు విచారణకు నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ కే వినోద్ చంద్రన్ లతో…

Read More

ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి: సుప్రీం కోర్టు సంచలన తీర్పు!

ఉపాధ్యాయులపై టెట్‌ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) భయం మళ్లీ కమ్మేసింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ప్రకారం, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పాస్ అవ్వాలని స్పష్టం చేసింది. ఐదు సంవత్సరాలకు పైగా సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులంతా రెండేళ్లలో టెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుందని, లేకపోతే ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. ఈ తీర్పు కారణంగా ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉపాధ్యాయులలో తీవ్ర ఆందోళన…

Read More