మోహన్ బాబు ‘ది ప్యారడైజ్’లో షికంజా మాలిక్‌గా

విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మరోసారి భారీ తెరపై శక్తివంతమైన పాత్రతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న ది ప్యారడైజ్ చిత్రంలో ఆయన ‘షికంజా మాలిక్’ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ వార్తను స్వయంగా మోహన్ బాబు సోషల్ మీడియాలో ప్రకటించడం సినిమాపై మరింత ఆసక్తి పెంచింది. మోహన్ బాబు తన పోస్ట్‌లో “నా పేరే ఆట… నా పేరే పగ” అంటూ తన పాత్ర యొక్క…

Read More