‘కాంతార చాప్టర్ 1’ ప్రీమియర్ షోకు ఏపీ గ్రీన్ సిగ్నల్ – టికెట్ ధరల పెంపుకు అనుమతి

రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన సంచలన విజయం సాధించిన చిత్రం ‘కాంతార’ కు ప్రీక్వెల్‌గా రూపొందిన ‘కాంతార చాప్టర్ 1’ సినిమా రిలీజ్‌కు ముందు నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లుగానే, తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమాపై ఆసక్తి ఉన్న ప్రేక్షకులకు ఇది శుభవార్తగా మారింది. అక్టోబర్ 2న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి, ఒకరోజు ముందే అక్టోబర్ 1 రాత్రి 10 గంటలకు…

Read More