అభిషేక్ శర్మ ఆసియా కప్ రికార్డు: ఒకే ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు, సనత్ జయసూర్య రికార్డును బద్దలు

టీమిండియా యువ బ్యాటర్ అభిషేక్ శర్మ ఆసియా కప్ 2025 చరిత్రలో సరికొత్త మైలురాయిని సృష్టించాడు. ఒకే ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచిన అభిషేక్, 2008లో శ్రీలంక క్రికెటర్ సనత్ జయసూర్య నెలకొల్పిన 14 సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టాడు. ఈ ఘనతను ఆయన బంగ్లాదేశ్‌తో జరిగిన ఆసియా కప్ సూపర్ ఫోర్ మ్యాచ్‌లో సాధించాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. కేవలం 37 బంతుల్లోనే 6 ఫోర్లు, 5 భారీ…

Read More