బాణాసంచా పేలుడు ఘోరం: కోనసీమలో దంపతుల దుర్మరణం – గతేడాది నిల్వచేసిన మందుగుండు సామాగ్రి మరణానికి దారి

అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఐనవిల్లి మండలం పరిధిలోని విలాస గ్రామం లో చోటుచేసుకున్న విషాద ఘటన స్థానికులను తీవ్ర విషాదంలో ముంచింది. గతేడాది నిల్వ ఉంచిన మందుగుండు పదార్థాలు (బాణాసంచా) తీయడంలో జరిగిన ఘోర పేలుడు, ఓ కుటుంబాన్ని అర్ధాంతరంగా కూల్చేసింది. ఈ ప్రమాదంలో ఓ దంపతులు శవాలుగా మారారు, ఇల్లు శిథిలావస్థకు చేరింది. పోలీసుల కథనం ప్రకారం — గ్రామానికి చెందిన కంచర్ల శ్రీనివాస్ (55) మరియు ఆయన భార్య సీతామహాలక్ష్మి (50) తమ ఇంట్లో…

Read More