సికింద్రాబాద్-తిరువనంతపురం శబరి ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ రైలు అయింది

రైల్వే శాఖ సికింద్రాబాద్-తిరువనంతపురం మధ్య ప్రయాణించే శబరి ఎక్స్‌ప్రెస్ రైలు సూపర్‌ఫాస్ట్ రైగా మారింది. ఈ మార్పులు నేటి నుండి అమల్లోకి వచ్చాయి. రైలు వేగం పెరగడంతో ప్రయాణ సమయం సుమారు రెండు గంటలు తగ్గింది. ముందుగా 17229/30 రైలు నంబర్‌తో నడిచిన ఈ రైలు, ఇకపై 20629/30 నంబర్లతో పరుగులు పెడుతుంది. పూర్వపు ప్రయాణ టైమింగ్స్‌తో పోలిస్తే సికింద్రాబాద్ నుంచి రైలు మధ్యాహ్నం 12:20 గంటలకు బయలుదేరేది, తిరిగి తిరువనంతపురం చేరుకునేది మరుసటి రోజు సాయంత్రం…

Read More