
ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి: సుప్రీం కోర్టు సంచలన తీర్పు!
ఉపాధ్యాయులపై టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) భయం మళ్లీ కమ్మేసింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ప్రకారం, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పాస్ అవ్వాలని స్పష్టం చేసింది. ఐదు సంవత్సరాలకు పైగా సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులంతా రెండేళ్లలో టెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుందని, లేకపోతే ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. ఈ తీర్పు కారణంగా ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉపాధ్యాయులలో తీవ్ర ఆందోళన…