అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ – అమరావతి, పోలవరం, ఆర్థిక సహాయంపై చర్చ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కీలక భేటీ నిర్వహించారు. సుమారు 40 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశం రాష్ట్ర భవిష్యత్‌ అభివృద్ధి ప్రణాళికలపై ప్రధానంగా దృష్టి సారించింది. ఈ సందర్భంగా రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పురోగతి, మరియు ఆర్థిక సహాయం వంటి ప్రధాన అంశాలపై సమగ్రంగా చర్చ జరిగింది. చంద్రబాబు అమిత్ షాకు రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు, వాటి…

Read More

విజయవాడ ఉత్సవ్‌కు జాతీయ గుర్తింపు, అక్టోబర్ 2న మెగా కార్నివాల్

విజయవాడలో జరుగుతున్న ఉత్సవాలు ఈసారి మరింత విస్తృతంగా, అత్యంత ఘనంగా నిర్వహించబడుతున్నాయి. భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన మైసూరు దసరా, కోల్‌కతా దుర్గాపూజా వంటి ఉత్సవాలకంటే విజయవాడ ఉత్సవ్ మరింత ప్రజాధారణ పొందిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గర్వంగా ప్రకటించారు. సోమవారం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)తో కలిసి ఆయన పున్నమి ఘాట్ వద్ద జరుగుతున్న వేడుకలను సందర్శించారు. ఈ సందర్బంగా రామ్మోహన్ మాట్లాడుతూ, “ఈ ఉత్సవం మన సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ,…

Read More