దగ్గు మందు మరణాలపై సీబీఐ విచారణ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో దగ్గు మందు సేవించిన చిన్నారులు మరణించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ ప్రముఖ న్యాయవాది విశాల్ తివారి సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేశారు. మొదట ధర్మాసనం ఈ పిటిషన్‌పై నోటీసులు జారీ చేసేందుకు అంగీకరించినప్పటికీ, కేసు పరిశీలన అనంతరం సుప్రీంకోర్టు విచారణకు నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ కే వినోద్ చంద్రన్ లతో…

Read More

కలుషిత దగ్గు మందులపై దేశవ్యాప్తంగా కలకలం

మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడా జిల్లాలో జరిగిన విషాద ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. సాధారణ జ్వరం, దగ్గు కోసం వాడిన మందులే చిన్నారుల ప్రాణాలను బలిగొనడం తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కేవలం పదిహేను రోజుల్లోనే తొమ్మిది మంది చిన్నారులు కిడ్నీ విఫలమై మృతి చెందారు. అధికారుల ప్రాథమిక విచారణలో, మరణించిన చిన్నారుల్లో ఐదుగురు ‘కోల్డ్‌రెఫ్’ సిరప్, ఒకరు ‘నెక్స్‌ట్రో’ సిరప్ వాడినట్లు గుర్తించారు. వీటిలో ఉన్న డెక్స్ట్రోమెథోర్ఫాన్ హైడ్రోబ్రోమైడ్ అనే పదార్థం కలుషితంగా ఉండి ప్రాణనష్టం కలిగించినట్లు…

Read More