
రణ్‌బీర్ అభిమానిగా ట్రోలింగ్‌లో సిద్దు జొన్నలగడ్డ
‘టిల్లు’ హీరో సిద్దు జొన్నలగడ్డ తన అభిమానులతో “ఆస్క్ సిద్దు” పేరుతో సోషల్ మీడియా చిట్‌చాట్ నిర్వహించగా, అందులో చెప్పిన ఓ సమాధానం ఇప్పుడు వివాదంగా మారింది. తన కొత్త సినిమా ‘తెలుసు కదా’ విడుదలకు ఒక్క రోజు ముందు, ట్విట్టర్ (X) వేదికగా అభిమానులతో పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ సిద్దు ఈ సెషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ అభిమాని అడిగిన “మీ ఫేవరెట్ హీరో ఎవరు?” అనే ప్రశ్నకు సిద్దు “రణ్‌బీర్ కపూర్” అని…