
డిసెంబర్ 14న ఐపీఎల్ 19వ సీజన్ మినీ వేలం — భారత్‌లోనే ఘనంగా నిర్వహణ
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ మినీ వేలానికి సమయం దగ్గరపడుతోంది. ఈసారి వేలం డిసెంబర్ 14న జరగనున్నట్లు సమాచారం. అవసరమైతే డిసెంబర్ 13న కూడా షెడ్యూల్ మార్చే అవకాశం ఉందని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వర్గాలు సూచించాయి. గత రెండు సీజన్లుగా విదేశాల్లో జరిగిన వేలాలు — దుబాయ్, జెడ్డాల్లో జరిగినా, ఈసారి మాత్రం రెండేళ్ల విరామం తర్వాత భారత్‌లోనే వేలం జరుగనుంది. ఆతిథ్య వేదిక కోసం…