
ఒంటిమిట్ట చెరువు మధ్యలో 600 అడుగుల రాముడి విగ్రహం!
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఒంటిమిట్ట కోదండరామస్వామి క్షేత్రాన్ని జాతీయ స్థాయి పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడానికి విస్తృత బృహత్ ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ ప్రణాళికలో ప్రధానంగా ఆలయ సమీపంలోని చెరువు మధ్యలో 600 అడుగుల ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, మరియు పరిసర ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దడం ప్రధాన అంశాలుగా ఉన్నాయి. ఈ ప్రణాళిక ద్వారా భక్తులను, పర్యాటకులను ఆకర్షించేలా, ఒంటిమిట్టకు ప్రత్యేక గుర్తింపు పొందేలా రూపొందించడమే లక్ష్యం. టీటీడీ ఈ బృహత్…