
ఆసియా కప్ ట్రోఫీ వివాదం: నఖ్వీ క్షమాపణ, కానీ కొత్త షరతు!
ఆసియా కప్ 2025 ఫైనల్ అనంతరం భారత్–పాకిస్థాన్ మధ్య క్రీడా ఆత్మీయతకు చెల్లాచెదురైపోయిన ఘట్టం ఇది. ట్రోఫీ బదిలీ విషయంలో చెలరేగిన వివాదం తాజాగా ఒక దశకు చేరుకున్నా, ఇంకా ముగిసే సూచనలు లేవు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మోహ్సిన్ నఖ్వీ క్షమాపణలు చెప్పినప్పటికీ, ట్రోఫీని తిరిగి అప్పగించడంలో మాత్రం కొత్త మెలిక పెట్టారు. ట్రోఫీ అప్పగింపులో నఖ్వీ కొత్త షరతు నఖ్వీ ప్రకారం, ట్రోఫీ కావాలంటే భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దుబాయ్‌లోని…