భారత్ రైలు మొబైల్ లాంచర్ ద్వారా అగ్ని-ప్రైమ్ క్షిపణి విజయవంతమైన పరీక్ష, 2,000 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం

భారత రక్షణ రంగం మరో చారిత్రక మైలురాయిని అధిగమించింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా రైలు ఆధారిత మొబైల్ లాంచర్ (RML) ద్వారా ‘అగ్ని-ప్రైమ్’ మధ్యంతర శ్రేణి క్షిపణిని విజయవంతంగా పరీక్షించడం దేశ రక్షణ సామర్థ్యానికి ఒక కొత్త దశను తీసుకువచ్చింది. ఈ ఘనతతో భారత్ ప్రపంచంలోని కొన్ని అత్యాధునిక రక్షణ సామర్థ్యాలు కలిగిన దేశాల సరసన నిలిచింది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ ప్రయోగాన్ని అధికారికంగా ప్రకటించారు. ‘అగ్ని-ప్రైమ్’ క్షిపణి దాదాపు 2,000 కిలోమీటర్ల దూరంలోని…

Read More