అజిత్ విజయాల వెనుక ‘షాలినీ’ – ప్రేమతో మేళవించిన జీవితం

ప్రముఖ తమిళ నటుడు అజిత్ కుమార్ తన విజయాల వెనుక ఉన్న మద్దతు, ప్రేమ, అర్థంగి షాలినీ పాత్రను మరోసారి హృదయపూర్వకంగా గుర్తుచేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం, కుటుంబం, రేసింగ్, సినిమాల గురించి ఓపిగ్గా మాట్లాడారు. ఆమె మద్దతు లేకపోతే ఇవన్నీ సాధ్యపడేవి కావు అజిత్ మాట్లాడుతూ – “నా జీవితంలో సాధించిన ప్రతి విజయానికి నా భార్య షాలినీ మద్దతు ఒక వెన్నెముకలా ఉంది. 2002లో మా వివాహం జరిగింది….

Read More