బిగ్ బాస్ నుంచి రెండు వారాల్లోనే ఎలిమినేట్ అయిన రమ్య – నోటి దురుసుతనం కారణంగా నెగెటివిటీ పెరిగింది
బిగ్ బాస్ హౌస్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అడుగుపెట్టిన రమ్య కేవలం రెండు వారాల్లోనే బయటకు వచ్చింది. చిట్టి పికిల్స్ రమ్యగా ప్రసిద్ధి పొందిన ఆమె హౌస్లో ఫిజికల్ టాస్కుల్లో మంచి సత్తా చాటినా, తన నోటి దురుసుతనం కారణంగా ప్రేక్షకుల్లో విపరీతమైన నెగెటివిటీని మూటగట్టుకుంది. ఫలితంగా ఆడియెన్స్ ఓటింగ్లో వెనకబడిపోవడంతో ఎలిమినేట్ అయ్యింది. హౌస్లో ఉన్న టాప్ కంటెస్టెంట్లు కల్యాణ్, తనూజలను టార్గెట్ చేస్తూ రమ్య పలుమార్లు వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. దీంతో బిగ్…
