
డింపుల్ హయతిపై పనిమనిషి ఘోర ఆరోపణలు, జీతం ఇవ్వకుండా వేధించినట్టు ఫిర్యాదు
వివాదాలకే దూకుడు చూపించే సినీ నటి డింపుల్ హయతిపై మరోసారి తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. హైదరాబాద్‌లోని ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో డింపుల్ హయతి మరియు ఆమె భర్తపై కేసు నమోదు అయింది. కేసు నమోదు అయ్యింది ఇంట్లో పనిచేస్తున్న ఒక ఒడిస్సాకు చెందిన పనిమనిషి ఫిర్యాదుపై, ఆమె జీతం ఇవ్వకుండా తీవ్రమైన చిత్రహింసలు ఎదుర్కొన్నట్లు ఆరోపిస్తోంది. వివరాల్లోకి వెళితే, డింపుల్ హయతికి సంబంధించిన అపార్ట్‌మెంట్‌లో కొంతకాలంగా ఒడిస్సాకు చెందిన ఇద్దరు యువతులు పనిమనిషులుగా పనిచేస్తున్నారు. అయితే, వారికీ…