
దుర్గాపూర్‌లో వైద్య విద్యార్థినిపై ఘోర సామూహిక అత్యాచారం:
పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో ఒక ఘోరమైన సామూహిక అత్యాచార ఘటన వెలుగు చూశింది. ఒడిశాకు చెందిన ఒక యువ వైద్య విద్యార్థిని గత గురువారం రాత్రి తన స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లగా, కొందరు యువకులు వారిని వెంబడించడం మొదలుపెట్టారు. భయంతో ఇద్దరూ చెరో దిక్కుకు పారిపోయినప్పటికీ, నిందితులు యువతిని పట్టుకుని సమీపంలోని అటవీ ప్రాంతంలో బలవంతంగా లాక్కెళ్లారు. ఆమె ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, స్నేహితుడిని రమ్మని బెదిరించారు. స్నేహితుడు రాకపోవడంతో ఆమెపై దారుణంగా సామూహిక అత్యాచారం…