మధ్యప్రదేశ్‌లో పిల్లల మరణాలు: దగ్గుమందులపై నిషేధం

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఛింద్వారా జిల్లాలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. కేవలం 15 రోజుల వ్యవధిలో ఆరుగురు చిన్నారులు, అందరూ ఐదేళ్లలోపు, కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ అనూహ్యమైన మరణాలపై అధికార యంత్రాంగం తీవ్రంగా స్పందించింది. దగ్గుమందుల వినియోగం కారణంగానే ఈ చిన్నారుల ప్రాణాలు పోయినట్లు ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో, ప్రభుత్వం తక్షణమే రెండు రకాల దగ్గుమందులపై నిషేధం విధించింది. కేసుల వివరాలు: ఛింద్వారా జిల్లాకు చెందిన ఒక కుటుంబంలో ఐదేళ్లలోపు బాలుడికి చలితో…

Read More

పానిపట్ స్కూల్‌లో బాలుడిపై అమానుష దాడి: ప్రిన్సిపాల్, డ్రైవర్‌పై కేసు

హర్యానా రాష్ట్రం పానిపట్‌లోని ఒక ప్రైవేట్ స్కూల్‌లో జరిగిన అతి దారుణమైన విద్యార్థి దాడి ఘటన సోషల్ మీడియాలో తీవ్ర ఆందోళన సృష్టిస్తోంది. రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలుడిని హోంవర్క్ చేయలేదనే చిన్న కారణంతో తలకిందులుగా వేలాడదీసి, దారుణంగా కొట్టిన ఘటన వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైరల్ కావడంతో పాఠశాలల్లో పిల్లల భద్రతపై ప్రశ్నలు ముడిపడుతున్నాయి. పానిపట్‌లోని జట్టల్ రోడ్డులో ఉన్న ఈ ప్రైవేట్ పాఠశాలలో, ముఖిజా కాలనీకి చెందిన…

Read More