
అసమంజసం మధ్య టీమిండియా ఘన విజయం, సూర్యకుమార్ దేశభక్తి చూపించు
అసియా కప్ 2025 ఫైనల్‌లో టీమిండియా సత్తా చాటింది. పాకిస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో భారత జట్టు తొమ్మిదోసారి ఆసియా చాంపియన్‌గా నిలిచింది. అయితే గెలుపు ఆనందం మధ్య ప్రదానోత్సవంలో ఎదురైన అవమానం సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. బహుమతుల కార్యక్రమంలో పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి, ఏసీసీ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ స్వీకరించేందుకు భారత జట్టు నిరాకరించింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితే ఇందుకు…