
‘ఎల్లమ్మ’ హీరోగా దేవిశ్రీ ప్రసాద్? వేణు యెల్దండి ప్రాజెక్ట్‌పై ఉత్కంఠ
‘బలగం’ సినిమాతో సంచలన విజయాన్ని సాధించిన దర్శకుడు వేణు యెల్దండి తన తదుపరి ప్రాజెక్ట్‌గా ప్రకటించిన ‘ఎల్లమ్మ’ సినిమాపై టాలీవుడ్లో భారీ ఉత్కంఠ నెలకొంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో హీరోగా ఎవరు నటిస్తారన్నదే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రచారం గత రెండేళ్లుగా కొనసాగుతూనే ఉంది. మొదట ఈ సినిమాలో నాని నటిస్తారని ఊహాగానాలు వచ్చాయి. కానీ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో నాని ఈ చిత్రాన్ని…