లండన్ టవిస్టాక్‌లో గాంధీ విగ్రహం ధ్వంసం, భారత హైకమిషన్ ఆగ్రహం

గాంధీ జయంతి వేడుకలకు కొన్ని రోజుల ముందు లండన్‌లోని టవిస్టాక్ స్క్వేర్‌లో మహాత్మాగాంధీ విగ్రహానికి ఘోర అవమానం జరిగింది. ఈ ప్రఖ్యాత విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసి, పీఠంపై భారత వ్యతిరేక రాతలు వ్రాశారు. ఈ ఘటనపై భారత హైకమిషన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ దీనిని సిగ్గుచేటైన, అహింసా సిద్ధాంతంపై జరిగిన దాడి అని పేర్కొంది. టవిస్టాక్ స్క్వేర్ 1968లో ఏర్పడిన గాంధీ విగ్రహానికి ఆసన్నంగా ఉన్న “శాంతి ఉద్యానవనం”లో భాగం. ఇది…

Read More