అసమంజసం మధ్య టీమిండియా ఘన విజయం, సూర్యకుమార్ దేశభక్తి చూపించు

అసియా కప్ 2025 ఫైనల్‌లో టీమిండియా సత్తా చాటింది. పాకిస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో భారత జట్టు తొమ్మిదోసారి ఆసియా చాంపియన్‌గా నిలిచింది. అయితే గెలుపు ఆనందం మధ్య ప్రదానోత్సవంలో ఎదురైన అవమానం సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. బహుమతుల కార్యక్రమంలో పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి, ఏసీసీ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ స్వీకరించేందుకు భారత జట్టు నిరాకరించింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితే ఇందుకు…

Read More

చీరాలలో “హర్ ఘర్ తిరంగా” ర్యాలీ ఘనంగా నిర్వహణ

బాపట్ల జిల్లా చీరాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా “హర్ ఘర్ తిరంగా” ర్యాలీని ఘనంగా నిర్వహించారు. చీరాల మునిసిపల్ కార్యాలయం నుండి గడియారస్థంభం సెంటర్ వరకు యువనాయకుడు ఎం. మహేంద్రనాధ్ బాబు ఆధ్వర్యంలో ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా మహేంద్రనాధ్ బాబు మాట్లాడుతూ, “మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ స్వేచ్ఛను కాపాడుకోవడం ప్రతి పౌరుడి కర్తవ్యమని” పిలుపునిచ్చారు. దేశభక్తి నినాదాలతో ర్యాలీ ఉత్సాహంగా కొనసాగింది. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ మించాల…

Read More